నిజంగానే జగపతి బాబు ఆమె మీద మనసుపడ్డాడా..!!

-

గతంలో టాలీవుడ్ లో హీరోలుగా చేసి ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన  చాలా మంది వున్నారు. అలాంటి వారిలో వాళ్ళలో  జగపతిబాబు కూడా ఒకరు. తాను గతంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల తో ఎన్నో ఫ్యామిలీ రొమాన్స్ సినిమాలు చేసాడు. ఆ సినిమాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. అలాగే ఎన్నో ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసాడు.అప్పట్లో ఆయన ఫ్యామిలీ లేడీస్ కు ఆరాధ్యుడుగా మారి పోయారు. చాలా మంది మహిళలు  తన సినిమాలు చూసి,జగపతి బాబు చూడండి తన భార్య ను ఎంత మంచిగా చూసుకుంటున్నాడో అని ఇంట్లో తమ భర్తలను సతాయించే వారు.

ఒకప్పుడు గొప్ప నిర్మాత కొడుకు అయిన జగపతి బాబు  తండ్రి మరణం తర్వాత చాలా అప్పులు పాలు అయ్యాడు. తర్వాత చాలారోజులు వేషాలు లేక ఖాళీగా ఉండి , చాలా మానసిక ఒత్తిడి అనుభవించాడు. చాలా కాలం తర్వాత బాలయ్య బాబు, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమా తో మంచి లైఫ్ వచ్చింది. దానితో ఆయన దశ తిరిగి పాయింది. ప్రస్తుతం ఆయన స్టైలిష్ విలన్ వేషాలు, మంచి కారెక్టర్ లు వేసుకుంటూ తన అప్పులు మొత్తం తీర్చుకున్నాడు. ప్రస్తుతం నంబర్ వన్ విలన్ మరియు కారెక్టర్ ఆర్టిస్ట్ గా వున్నాడు.

తన ఫ్యామిలీ విషయాలు ఎక్కువుగా బయటికి రావు. అయితే ఒక పుకారు మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ వినిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే జగపతి బాబుకి గతంలో ఒక సీరియల్ హీరోయిన్ తో రిలేషన్ షిప్ ఏర్పడిందట. తాను కష్టాల్లో వున్నప్పుడు  ఆమె రోజూ ఫోన్ చేసి దైర్యం చెప్పేదట. అలాగే కొన్ని సార్లు ధన సహాయం కూడా చేసిందట. దీనితో వారిద్దరి మధ్య బంధం బలపడి అది రిలేషన్ షిప్ వరకు వెళ్లిందట. చివరకు రెండు ఫ్యామిలీ ల నుండి ఒత్తిడి ఎదురయ్యేసరికి తమ బంధానికి పులిస్టాప్ పెట్టి, ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ తో వాళ్ళు హ్యాపీ గా ఉంటున్నారట. ఈ వార్త చాలా రోజులు మీడియాలో నలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version