బండి సంజయ్ కి రాజకీయ అనుభవం తక్కువ : జగ్గారెడ్డి

-

ప్రజల దగ్గరికి పోవడానికి kcr బయటపడ్డారు. కానీ ఇప్పుడు మా సీఎం ..మంత్రులు భయపడటం లేదు అని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం సమాచారం తీసుకుని గ్రామ సభలకు అధికారం పోవడం తప్పా. కొత్త రేషన్ కార్డులను అడ్డుకోవాలని brs.. బీజేపీ చూస్తున్నాయి. రాజకీయంగా ఉనికి పోతుందనే భయం లో ప్రతిపక్షాలు ఉన్నాయి. బండి సంజయ్ కి రాజకీయ అనుభవం తక్కువ.. అనుభవం లేకున్నా మంత్రి పదవులు వస్తున్నాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.

బీజేపీ అధ్యక్షుడు గా… ఏం మాట్లాడినా చెల్లింది. కేంద్ర మంత్రిగా ఏం మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది. కేంద్రం కి నిధులు ప్రజలు కట్టిన పన్నుల వల్లనే అనేది మర్చిపోకు. బ్రేకింగులు పడాలని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ రావాలని మాట్లాడే వాళ్ల లో బండి సంజయ్ ముందు ఉంటాడు. తెలంగాణ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు బండి సంజయ్. ఇండ్లకు డబ్బులు ఇయ్యవా.. బియ్యం కూడా అయ్యాను అని వార్నింగ్ ఇస్తున్నాడు. కేంద్ర మంత్రి ఇట్ల ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. రేవంత్ ఇంటికి పంపుతున్నావా డబ్బులు ఏమైనా.. రాజకీయంగా నువ్వు రేవంత్ కొట్టుకోండి. అంతే కానీ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తావా అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news