పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..!

-

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకష్టించింది. ఇక ఈ పద్మ అవార్డుల గ్రహీతల పేర్లు చూస్తే.. సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌) కు పద్మశ్రీ.. హర్విందర్‌ సింగ్‌కు పద్మశ్రీ.. భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బీహార్‌) కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి), ఎల్‌.హంగ్‌థింగ్‌ (నాగాలాండ్‌), బేరు సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (కువైట్‌), నరేన్‌ గురుంగ్‌ (నేపాల్‌), హరిమన్‌ శర్మ (హిమాచల్‌ ప్రదేశ్‌), జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌), విలాస్‌ దాంగ్రే (మహారాష్ట్ర), వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (కర్ణాటక). జోనస్‌ మాశెట్టి (బ్రెజిల్‌) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news