Janhvi Kapoor : మంటలు పుట్టిస్తున్న జాన్వీ…సారా అలీఖాన్‌ తో అరాచకం

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్‌… అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకుంది. జాన్వీ కపూర్‌ తన తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది.

`దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది.

ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇది ఇలా ఉండగా.. వరుస సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ… యువతను రెచ్చగొడుతోంది ఈ భామ.

లేటెస్ట్‌ గా జాన్వీ కపూర్‌ భారీ అందాలతో రెచ్చి పోయింది. తన ఎద అందాలు ఫోకస్‌ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. కేవలం బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ మాత్రమే వేసుకుని…ఫోటోలకు ఫోజులు ఇచ్చింది జాన్వీ. ఎద అందాలు కనిపించేలా ఫోటోలు దిగింది. అంతేకాదు.. బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ తో జాన్వీ దిగడం హైలెట్‌ గా నిలిచింది.


అయితే..ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అతిలోక సుందరి మళ్లీ దిగి వచ్చిందని కామెంట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version