బాలీవుడ్ లో రేర్ ఫీట్ సాధించిన “జవాన్”… హిస్టరీ క్రియేటెడ్ !

-

తమిళ దర్శకుడు అట్లీ మరియు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “జవాన్”. ఇందులో షారుఖ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కలెక్షన్ లలో ఎవరెస్టు శిఖరానికి చేరుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్ లు సాధించగా, తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ట్రేడ్ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికి జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1049 కోట్లను సాధించగా, ఇప్పుడు మరో రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హిందీ సినిమా చరిత్రలో ఒక సినిమా సాధించి అత్యధిక కలెక్షన్ లను సాధించి తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు. లాగా ఈ రికార్డు ఇప్పటి వరకు ఈ మధ్యనే రిలీజ్ అయిన గద్దర్ 2 పేరిట ఉంది.

కానీ షారుఖ్ ఖాన్ రూ. 584 కోట్లు హిందీలో కొల్లగొట్టి బద్దలు కొట్టాడు. ఈ సందర్భంగా జవాన్ మూవీ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ లేటెస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news