యాంకర్‌ విష్ణుప్రియతో జేడీ చక్రవర్తి పెళ్లి !

-

 

యాంకర్ విష్ణుప్రియ ఈటీవీలో పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా ఈ బ్యూటీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో ద్వారా నెమ్మదిగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ సినిమాలు, సిరీస్​లలో అవకాశాలు దక్కించుకుంది. రీసెంట్​గా వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాలో అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయింది.

అయితే, అవకాశం వస్తే జేడీ చక్రవర్తిని వివాహం చేసుకుంటానంటూ యాంకర్ విష్ణు ప్రియ చేసిన వాక్యాలపై ఆర్జీవి హీరో స్పందించారు. తమ మధ్య మంచి బంధం ఉందని…అది ప్రేమ కాదని జేడీ చక్రవర్తి చెప్పారు. తామిద్దరం కలిసి వెబ్ సిరీస్ లో నటించామని… అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. తన సినిమాలోని పాత్రలతో విష్ణు ప్రియ ప్రేమలో ఉందని… తమది గురుశిష్యుల అనుబంధం అని స్పష్టతనిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version