గత రెండు సంవత్సరాలుగా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్యన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా చేతిలో ఉక్రెయిన్ అన్ని విధాలుగా నష్టపోతూ వచ్చింది, ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సహాయం కోసం అడగని దేశం అంటూ లేదని చెప్పాలి. రష్యాను ఎదిరించి ఉక్రెయిన్ కు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఇంతకాలానికి కొంచెం ఉక్రెయిన్ కు ఉపాయసమానం కలిగింది. తాజాగా రష్యా పైన వాగ్నర్ సైన్యం తిరుగుబాటు చేసింది… దానితో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడం కాదు కదా… తమను తాము రక్షించడం పైన దృష్టిని కేంద్రీకరించాలి. ఈ పరిస్థితిలో జెలెన్ స్కీ చాల హ్యాపీ అని చెప్పాలి.
జెలెన్ స్కీ : రష్యా లో బాంబులదాడి షురూ…
-