భారత హెవీ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు

-

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ హైదరాబాద్‌లో కాంట్రాక్టు బేస్డ్‌గా ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


పోస్టులు: ట్రెయినీ ఇంజినీర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లు,
మొత్తం ఖాళీలు: 84 పోస్టులు
ఖాళీలు: ట్రెయినీ ఇంజినీర్లు -33, ప్రాజెక్టు ఇంజినీర్లు -51
డిపార్ట్‌మెంట్స్: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తర్ణత
ఎంపిక: గ్రాడ్యుయేషన్‌లో మెరిట్ మార్కలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: డిసెంబర్ 31
వెబ్‌సైట్: www.belnindia.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version