సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎమోషనల్ అయ్యారు. లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కన్నీరు పెట్టుకున్నారు. గుంటూరు జైలు నుంచి అరెస్టు తరువాత లైవ్ షోలో పాల్గొన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు.

ఊపిరి తియ్యాలని కొందరు.. ఊపిరి పొయ్యాలని కొందరు అంటూ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎమోషనల్ అయ్యారు. నాకు 70 ఏళ్ల వయస్సులో పునర్జీవం పోసిన వైఎస్ జగన్‌కి, వైఎస్ భారతీరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగానికి గురైయ్యారు కొమ్మినేని.
లైవ్ షోలో కన్నీరు పెట్టుకున్న సీరియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
గుంటూరు జైలు నుంచి అరెస్టు తరువాత లైవ్ షో
ఊపిరి తియ్యాలని కొందరు.. ఊపిరి పొయ్యాలని కొందరు
నాకు 70 ఏళ్ల వయస్సులో పునర్జీవం పోసిన వైఎస్ జగన్‌కి, వైఎస్ భారతీరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు… pic.twitter.com/btPMvNaucq
— Telugu Feed (@Telugufeedsite) June 18, 2025