కడప: బ్రహ్మంగారి మఠంలో వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల్లో ఆధిపత్య పోరు ముదిరింది. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణించడంతో పెద్ద భార్య, రెండో భార్య కుమారులు పిఠాధిపతి కావాలని పట్టుబట్టారు. దీంతో వివాదం ముదిరి ప్రభుత్వం వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వం కమిటీ వేసింది. 20 నుంచి 25 మంది పీఠాధితులు వివిధ సంఘాలతో భేటీ అయి అభిప్రాయాలను తీసుకున్నారు.
బ్రహ్మంగారి మఠంలో ఫైటింగ్.. కేసు నమోదు
-