కాకతీయ కాలం నాటి వీరగల్లు శిల్పం లభ్యం

-

 

కాకతీయ కాలంనాటి వీరగల్లు శిల్పాన్ని మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం జంగా రాయి గ్రామంలో గుర్తించినట్టు కొత్త తెలంగాణ బృందం సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు. గ్రామ శివారులో ఓ బండరాయికి చెక్కి ఉన్న రిబ్బను కట్టు, చెవులకు చక్ర కుండాలు బిల్లల హారం పట్టాకత్తి ఉన్నట్టు తెలిపారు. ఈ వీరుడు గ్రామ ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు శత్రువులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ధీరుడని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version