కల్కి మూవీ టికెట్లు విడుదల.. నిమిషాల్లో థియేటర్లు హౌజుఫుల్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ‘కల్కి 2898AD ‘ టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది. Book My Show, Paytm Tickets ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బుకింగ్ మొదలైన నిమిషాల్లో చాలా థియేటర్లు హౌజ్ఫుల్ అయ్యాయి. ఈ సినిమా ఈనెల 27న వరల్డ్ వైడ్గాగా విడుదల కానుంది.

కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news