కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ముహూర్తం ఫిక్స్ అయింది. నేటి నుంచి సెప్టెంబర్ 16 వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూల అలంకరణలో కాణిపాకం ఆలయం విలసిల్లింది.

నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.