కర్ణాటకలో కనికరం చూపని కరోనా… నేడు ఒక్కరోజే …!

కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక బులిటెన్ ను చూస్తే నేను ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1843 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 25,317 కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా తెలిపిన బులిటెన్ ప్రకారంగా రాష్ట్రంలో 14,385 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

karnataka carona
karnataka carona

మరోవైపు నేడు ఒక్కరోజే రాష్ట్రం మొత్తంగా అత్యధికంగా 680 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,527 మంది సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 30మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నేటి వరకు 401 కి చేరుకుంది. యాక్టివ్ గా ఉన్న కేసులో 279 మంది ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇకపోతే నేడు ఒక్కరోజే బెంగళూరు మహానగరంలో 981 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేవలం బెంగళూరు నగరంలోని ఇంతవరకు 10,561 కేసులు నమోదయ్యాయి.

Covid19 Bulletin: 6th July 2020

Total Confirmed Cases: 25317
Deceased: 401
Recovered: 10,527
New Cases: 1843

Other information: Telemedicine facility, Corona Watch Application and Helpline details.#KarnatakaFightsCorona#Covid19Karnataka@BSYBJP pic.twitter.com/Sl2ZXivUWc
— CM of Karnataka (@CMofKarnataka) July 6, 2020

Read more RELATED
Recommended to you

Latest news