ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు కేసీఆర్

-

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. టీఆర్ఎస్ భవన్లో నిర్వహించే మీడియా సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించి కారణాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. తెరాస నేతల కోలహాలంతో తెలంగాణ భవన్లో సందడి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news