SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ తరుణంలోనే… బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ.

కాగా, SLBC టన్నెల్‌లో మృతదేహం లభ్యం అయింది. SLBC టన్నెల్‌లో మృతదేహం లభ్యం అయిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. టన్నెల్‌లో కుళ్లిన స్థితిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం అయింది. ఈ తరుణంలోనే… ప్రగాఢ సంతాపం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
https://twitter.com/bigtvtelugu/status/1898930651816251649