వైసీపీ నాయకులకు కేశినేని చిన్ని మాస్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందని హెచ్చరించారు. వైసీపీ బ్యాచ్ అంతా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే నన్ను చేయాలని పిలుపునిచ్చారు. అంతే కానీ పెట్టుబడిదారులను భయపెట్టి తనపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకోమని కేశినేని చిన్ని అన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులను బెదిరించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేశారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.ఇదిలాఉండగా, కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్న వారిపై ఇప్పటికే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
వైసీపీ నాయకులకు కేశినేని చిన్ని వార్నింగ్
విజయవాడ ఎంపీ, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుంది
వైసీపీ బ్యాచ్ అంతా డ్రామాలు ఆడుతున్నారు
రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే నన్ను చేయండి
అంతే కానీ పెట్టుబడిదారులను భయపెట్టి నాపై బురద చల్లాలని చూస్తే మాత్రం… pic.twitter.com/lfBwM2AakC
— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2025