Ketika Sharma : ఎదా అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న కేతిక

-

చలనచిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోయిన్లు వచ్చారు.. తమ ప్రతిభను కనబరిచారు.. అయితే.. తొలిచిత్రం ‘రొమాంటిక్‌’ తో తెలుగు తెరకొచ్చిన ఢిల్లీ భామ కేతికా శర్మ తన గురించి చెప్పుకొచ్చింది.

అయితే .. ఈ భామ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’ విడుదలకు సిద్ధమవుతోంది. రొమాంటిక్‌ సినిమాలో.. తన అందాలను చూపించి.. టాలీవుడ్‌ పరిశ్రమలో మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.

అయితే.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. ఢిల్లీ భామ కేతికా శర్మ కు మంచి మార్కులే వచ్చాయి. ఈనేపథ్యంలోనే.. మెగా అల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరో గా నటించిన ‘రంగ రంగ వైభవంగా..’లో ఛాన్స్‌ కొట్టేసింది.

అంతేకాదు.. ఛాన్స్‌ దొరికినప్పడల్లా… తన హాట్‌ అందాలనను ఆరబోస్తూనే ఉంటుంది కేతికా శర్మ. అయితే.. తాజాగా వైట్‌ కలర్ లో దుస్తుల్లో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది కేతికా శర్మ.

ఇందులో తన ఎదా అందాలు కూడా కనపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version