BREAKING : అపోలో హాస్పిటల్ లో చేరిన ప్రముఖ నటి !

-

మన అందరికీ ఎంతో సుపరిచితం అయిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంటోంది. ప్రస్తుతం నటిగా సినిమాలలోనే కాకుండా ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లోనూ జడ్జి గా వ్యవహరిస్తోంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఖుష్భూ హైద్రాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ఈమె గత రెండు రోజులుగా ఎక్కువగా జ్వరం మరియు ఒళ్ళు నొప్పులతో బాధపడుతుందని, ఇక ఇంతకీ తగ్గకపోవడంతో అపోలో హాసిపిటల్ లో చేరిందట. ఈమెకు పలు సోకినట్లు తెలుస్తోంది, ఈ పలు లక్షణాలు అధికంగా జ్వరం రావడ, ఎక్కువగా ఒళ్ళు నొప్పులు ఉంటాయని ఈమె తెలిపారు. అందుకే ఈమె వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా ఉండడానికి హాస్పిటల్ లో జాయిన్ అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version