Kiara Advani : పింక్ డ్రెస్‌లో కుర్ర‌కారును రెచ్చ‌గొడుతున్న కియారా

-

సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొద్ది కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లల‌లో కియారా అద్వానీ ఒక్క‌రు. 2016 లో ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ అనే బ‌యోపిక్ లో ఎంఎస్ ధోని భార్య పాత్ర లో న‌టించించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో వ‌రుస‌గా అవ‌కాశాలు వస్తున్నాయి.

అలాగే తెలుగు లో భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామ అనే సినిమాల్లో హీరోయిన్ గా మెరిసి తెలుగు ప్రేక్షకుల‌ను సైతం ఆక‌ట్టుకుంది. అలాగే ల‌స్ట్ స్టోరీస్ అనే రోమాంటిక్ సినిమా న‌టించి కుర్ర‌కారు మ‌న‌స్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది.

అలాగే బాలీవుడ్ లో టాలీవుడ్ లో చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజీ గా ఉంది. టాలీవుడ్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో వ‌స్తున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. కాగ కియారా అద్వానీ లెటెస్ట్ రోమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గులాబీ రంగు మోడ్రన్ డ్రెస్ ను ధ‌రించిన ఈ పింక్ బ్యూటీ.. కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఓర చూపుల‌తో యువ‌తకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ పింక్ బ్యూటీని చూసిన యువ‌కుల మ‌తి పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news