ఇద్దరు మహిళలను ఉరి తీయించారు కిమ్ జాంగ్. ఉత్తరకొరియా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తలు నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. నిత్యం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఇద్దరు మహిళలను ఉరి తీయించారు కిమ్ జాంగ్. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి సాయం చేస్తున్నారని ఇద్దరు మహిళలకు ఉరి శిక్ష వేయించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్. చైనాలో ఉంటున్న ఆ ఇద్దరూ మహిళలను ఉత్తర కొరియాకు రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేశాడు కిమ్ జాంగ్..