కాంగ్రెస్ పార్టీలో కల్లోలం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ పెట్టాడని వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ పెట్టినట్లు సమాచారం అందుతోంది. రెండు రోజుల కింద జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డికి చేరినట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మీటింగ్‌తో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్
రెండు రోజుల కింద జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డికి చేరినట్లు సమాచారం
ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు… pic.twitter.com/pvuWfk3AY7
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2025