అలా బతకడం తెలిసిన ఏకైక జీవి ఆర్జీవీ: కోన వెంకట్

-

టాలీవుడ్ రచయిత నిర్మాత అయినటువంటి కోన వెంకట్ గురించి మనకి తెలిసిందే గీతాంజలి మళ్లీ వచ్చింది తో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. కెరియర్ ఆరంభం లో వర్మ సినిమాలకి కోన వెంకట్ కూడా పని చేశారు తాజాగా తన కొత్త సినిమా కోసం ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

డబ్బు కీర్తి ప్రతిష్టలు లైఫ్ అన్ని కూడా చూసేశారు ఆయన చేసిన సినిమాలు చూస్తుంటే సినిమాల పట్ల ఆయన వైరాగ్యం తో ఉన్నాడని తెలుస్తోంది అన్నారు. వర్మ చేస్తున్నది తప్పని ఎప్పుడు అనుకోడు. ఎవరైనా చెప్పినా అసలు వినిపించుకోడు. సినిమా చేస్తాను నచ్చితే చూడండి లేక పోతే లేదు అని అంటాడు. తనకి నచ్చినట్లు బతకడం తెలిసిన ఏకైక జీవి ఆర్జీవి అని కోన వెంకట్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news