బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలును నియమించిన కేటీఆర్..!

-

వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. పరకాలకు బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ. పాలకుర్తి నుండి సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ, మెట్టు శ్రీనివాస్, మాజీ చైర్మన్, స్టేషన్ ఘనపూర్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే.

వరంగల్ వెస్ట్ నుండి మర్రి యాదవ రెడ్డి, మాజీ కుడా చైర్మన్, నాగుర్ల వెంకన్న, మాజీ చైర్మన్, ఎస్. సుందర్ రాజ్, కుడా చైర్మన్. వరంగల్ ఈస్ట్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ. వర్ధన్నపేట నుండి కే. వాసుదేవారెడ్డి, మాజీ చైర్మన్, సమ్మారావు, జెడ్పీ మాజీ చైర్మన్, భూపాలపల్లి నుండి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ.

Read more RELATED
Recommended to you

Latest news