ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న: KTR

-

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. హామీని ఇవ్వడమే కాదు నిలబెట్టుకున్న అన్నారు. నా గ్రాండ్ పేరెంట్స్ కేశవరావు లక్ష్మీల జ్ఞాపకార్థం సొంత ఖర్చుల తో పాఠశాల కి కొత్త భవనాన్ని నిర్మించడం గురించి నేను కమిట్ అయ్యాను.

KTR

పాఠశాల నిర్మాణ పనులు చివరి దశకి చేరుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొదురుపాక గ్రామంలో నిర్మించిన ఈ పాఠశాల భవనం వచ్చి అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు అందుబాటులోకి రాబోతుందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు ఈ ట్వీట్ కి నిర్మాణం దాదాపు పూర్తయిన స్కూల్ బిల్డింగ్ ఫోటోలని కూడా జత చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version