జగన్ అన్నీ హత్యా రాజకీయాలే: షర్మిల

-

ఏపీ సీఎం సోదరుడు జగన్ పై ఆయన సోదరీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా షర్మిల సోమవారం కడప జిల్లా లో బ్రహ్మంగారిమఠంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ వైయస్సార్ వారసుడే కాదని అన్నారు.

జగన్ హత్య రాజకీయాల పాలన అని విమర్శించారు. వైయస్సార్ పాలనికి జగన్ పాలానికి పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసిన వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడలేదని జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని షర్మిల సంచలన కామెంట్స్ చేశారు జగన్ పాలనలో హత్య రాజకీయాలు నడుస్తున్నాయని సొంత బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version