ఒకాయన చెవి కోసుకుంటా అన్నాడు..మరొకాయన రాజకీయ సన్యాసం…
అత్యుత్సాహంతో మన సీపీఐ నారాయణ అయితే ఓ అడుగు ముందుకేసి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలిస్తే చెవి కోసుకుంటా అన్నారు. ఓ టీడీపీ నేత రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. గతంలో హైదరాబాద్ అంటేనే గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునేవాళ్లం ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.. ఎందుకంటే శాంతి భద్రతలకు తెరాస మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. హైదరాబాద్ అనేది విశ్వనగరంలో ఈ ప్రాంతంలో ఏ ప్రాంతానికి చెందిన వారైన స్వేచ్ఛగా జీవించవచ్చు..ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ వివరించారు.
ఆ ఇద్దరూ డిసెంబర్ 11 తర్వాత వాయించుకోవడమే…కేటీఆర్
-