మోదీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా: డా. లక్ష్మణ్ ఎంపీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోది ఢిల్లీ నుండి దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల పునరభివృద్దికి శంకుస్థాపన చేసారు. 1500 అండర్ పాస్ లను వర్చువల్ ప్రారంభం చేసారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ మాట్డాలరు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్రం రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తోంది అన్నారు.

కేంద్ర రైల్వే బడ్జెట్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కు ఎక్కువ నిధులు కేటాయించారు అని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ROB కి ఎక్కువ నిధులు కేటాయించారు అని అన్నారు. అలానే తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు మోది గారికి ధన్యవాదాలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news