LAKSHYA : వెంకీ చేతుల మీదుగా ‘లక్ష్య’ ట్రైలర్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ శర్య నటిస్తున్న తాజా సినిమా లక్ష్య. స్పోర్ట్స్‌ బ్యాగ్‌ డ్రాప్‌ నేపథ్యంలో… తెరకెక్కుతున్న ఈ సినిమా ను ధీరేంద్ర సంతోష్‌ జాగర్ల పూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ను సోనాలి నారంగ్‌, నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పీ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ, హీరోయిన్‌ గా నటిస్తోది.

ఇక ఈ సినిమా లో నాగశౌర్య క్రీడా కారుడి పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ ను విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా డిసెంబర్‌ 1 వ తేదీన విడుదల చేయించనున్నట్లు ఓ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. కాగా… లక్ష్య సినిమా ను డిసెంబర్‌ 10 వ తేదీన… థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news