మస్తాన్ సాయివి మరిన్ని వీడియోలు రిలీజ్ చేసిన లావణ్య..!

-

మస్తాన్ సాయిఐ సంబంధించిన కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరికొన్ని ఆధారాలు విడుదల చేసింధి లావణ్య. మస్తాన్ సాయికి సంబంధించి లావణ్య విడుదల చేసిన వీడియోలలో.. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబధించిన ఆధారాలు ఉన్నాయి. మస్తాన్ సాయి తన ఇంట్లో అమ్మాయిలతో డ్రగ్ పార్టీలు నిర్వహించారు.

అయితే ఈ పార్టీలో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ డ్రగ్ పార్టీకి సంబంధించిన వీడియో ఫోటోలను పోలీసులకు అందించింది లావణ్య. దాంతో మస్తాన్ సాయి గంజాయి, డ్రగ్స్, పపిస్త్ర దర్శనం వాడినట్లు ఫోటోలో నిర్ధారణ అయ్యింది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున డ్రగ్ తీసుకున్నట్లు వీడియోల్లో ఉంది. అయిత్ ఈ డ్రగ్స్ పార్టీ ఎప్పుడు జరిగిందని విషయాన్ని మాత్రం లావణ్య స్పష్టం చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news