ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన అంశం తేనాలకి చెందిన గీతాంజలి మృతి. తెనాలిలో జరిగిన వైసిపి సభలో ఇంటి పట్టా అందుకున్న ఆమె తన ఆనందాన్ని యూట్యూబ్ ఛానల్ తో పంచుకుంది. సొంత ఇల్లు కావాలి అనే కల నెరవేరింది అని తన పిల్లలకి అమ్మ ఒడి అలానే పెన్షన్ అత్తయ్యకి చేయూత వస్తున్నాయని ఆమె సంతోష పడుతూ చెప్పారు. అదే ఆమె బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. అనుకొని విధంగా ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
ఆమె మృతికి కారణం టీడీపీ చేయించిన ట్రోలింగ్ అని ఆమె భర్త అంటున్నారు. అయితే అధికార పార్టీ గీతాంజలి మృతికి టీడీపీ కారణం కాదని టీడీపీ ఏడవ తేదీ ఉదయం 11 గంటలకి రైలు యాక్సిడెంట్ జరిగింది. 8వ తేదీ నుండి ఐదేళ్లు అమ్మబడి ఇల్లు కట్టించి ఇచ్చేశారు అని వైసిపి చేయించిన ఫేక్ ప్రచారమని సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. ట్రోలింగ్ జరగకముందే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందుకు కారణం ట్రోలింగ్ ఎలా అవుతుందని చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని గీతాంజలి మృతికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.