లవ్ జిహాద్.. ఢిల్లీలో బాలికను సేవ్ చేసిన పోలీసులు

-

ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు హిందూ అమ్మాయిలనే టార్గెట్‌గా చేసుకుని వారి ట్రాప్ చేస్తున్నారు. ప్రేమపేరుతో వెంటపడి వారిని పెళ్లాడి మతమార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య అనేకం వెలుగుచూశాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హిందువు పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి అదే వర్గానికి చెందిన ఓ బాలికను పరిచయం చేసుకుని ట్రాప్ చేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం, బాలికను సేవ్ చేశారు. ఢిల్లీలో 17ఏళ్ల హిందూ బాలికపై సద్దాం అన్సారీ అనే యువకుడు ఫేక్ ఐడీతో వేధింపులకు పాల్పడుతుండగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతడిని పట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ‘ఎక్స్’లో వైరల్ అవుతోంది.ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని తరుచూ చాటింగ్‌తో మాయమాటలు చెప్పి ఆ బాలికను అన్సారీ ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version