’మా‘ ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. ఉదయం 8 నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు జరిగే పోలింగ్ లో అనేక నాటకీయత చోటు చేసుకుంటుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడం, రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం, మరోవైపు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని ఉమ్మడిగా ప్రకటించడం వంటి సంఘటనలు పోలింగ్ ఎంత హాట్ గా జరుగుతుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఉదయం నుంచే పెద్దపెద్ద స్టార్లు నుంచి చిన్న ఆర్టిస్టుల దాకా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కే ఓటు వేశా- నాగబాబు
-