Mallik Teja : యూట్యూబ్ ఫేం ఫోక్ సింగర్ తేజ పై రేప్ కేసు నమోదు !

-

జగిత్యాల జిల్లాలో మరో దారుణం సంఘటన తెరపైకి వచ్చింది. యూ ట్యూబ్ ఫేం ఫోక్ సింగర్ చిక్కుల్లో పడ్డారు. యూ ట్యూబ్ ఫేం ఫోక్ సింగర్, రైటర్ సాంస్కృతిక సారధి ఉద్యోగి మల్లిక్ తేజ పై రేప్ కేసు నమోదు అయింది. కొన్ని ఏళ్ళ క్రితం పరిచయమైన ఓ యువతికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపణ చేస్తోందని సమాచారం అందుతోంది.

Case On Mallik Teja

బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యా చారం చేశాడని ఫిర్యాదు లో యువతి… పేర్కొన్న సమాచారం. పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత యువతి తో పాటు కుటుంబ సభ్యుల పై దుర్భాష లడాట సింగర్ మల్లిక్ తేజ. ఇక దీని పై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పట్టణ పోలీసులు….దీనిపై వివరాలు ఇంకా బయటకు చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version