ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే బ్లాజం తన ట్విట్టర్ లో ఒక మీల్ ప్లాన్ ని పెట్టారు. అయితే ఎంతో మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అని చెప్పారు. తన ట్విట్టర్ లో పచ్చి చికెన్ తింటున్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాడు. ఫిట్నెస్ ప్రియులందరికీ ఇలా తీసుకోమని చెప్పారు.
వర్క్ అవుట్ చేసిన తర్వాత పచ్చి మాంసం తను తినేవాడు. ఇలా తానూ వర్క్ అవుట్ చేసిన తర్వాత తీసుకునే మీల్ ని ఒక వీడియో చేసి పెట్టాడు. ఉడికించని మాంసం పచ్చి బటర్ మరియు పచ్చి పాలు తీసుకుంటున్నట్టు చెప్పాడు.
Since everyone is asking me for a video of eating raw chicken here you go. And remember the Raw Primal Diet is your natural diet, that regenerates you over time and will make you feel amazing. pic.twitter.com/8rxhWuhjfP
— Blazen (@BlazenBrady) May 7, 2021
అలానే చికెన్ కూడా రుచిగా ఉంటుందని నేను సాధారణంగా వీటిని తింటానని అతను చెప్పారు చాలా మంది యూజర్స్ చూసి మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఒక మాంసం ముక్క తర్వాత మరొక మాంసం ముక్క తినడం కెమెరా వైపు చూసి మాట్లాడడం మనం చూడొచ్చు.
ఇలా తాను ట్విట్టర్లో ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో తను పచ్చి మాంసం మరియు ఎక్స్పైర్ అయిపోయిన మాంసాన్ని తిన్నాడు. ఎందుకు అంటే దానిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందని చెప్పాడు. దాని రుచి కూడా బాగానే ఉందని చెప్పాడు చాలా మంది ట్విట్టర్లో జాగ్రత్తగా ఉండమని తనని అన్నారు.