వైరల్ : చేపలు పట్టే గాలంతో పిల్లాడిని రక్షించారు.. ఎలాగో తెలుసా ?

-

ఉష్ణోగ్ర‌త‌లు అతి త‌క్కువ‌గా ఉండ‌డంతో గడ్డక‌ట్టుకు పోయిన ఓ న‌ది మీద ఆడుకోడానికి వెళ్ళిన ఓ బాలుడు అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఆ బాలుడిని తెలివ్విగా కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో  ఉక్రెయిన్‌ కి చేనిన ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు.

కైవ్‌ లోని డ్సేంకా నది వద్ద రిచర్డ్ గోర్డా చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు, అక్కడ గడ్డక‌ట్టుకు పోయిన ఆ నదిలో 11 ఏళ్ల బాలుడు తిరగడానికి తన ఫిషింగ్ రాడ్‌ను ఉపయోగించాడు. గోర్డా తన ఫిషింగ్ రాడ్ ద్వారా చిన్న పిల్లవాడిని తేలియాడే ఐస్ బ్లాక్ మీద నుండి బయటకు లాగాడు. 1.30 నిమిషాల క్లిప్ బాలుడు సురక్షితం గా నది ఒడ్డుకు చేరుకోవడంతో ముగుస్తుంది. ఉక్రెయిన్‌ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను మీరూ చూడండి…

Read more RELATED
Recommended to you

Latest news