BREAKING : భారీ కాన్వాయ్ తో సుబ్బారెడ్డి ఇంటికి మంచు మనోజ్, మౌనిక రెడ్డి

-

గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న మంచు మనోజ్ – మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ మొన్న రాత్రి ఫిలింనగర్ లో 8:30గంటల సమయంలో మంచు లక్ష్మి నివాసంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.

అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని.. అందుకే మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మోహన్ బాబు దంపతులు మంచు మనోజ్ – మౌనిక రెడ్డి పెళ్లిలో సందడి చేశారు. అయితే, తాజాగా ఈ నూతన జంట.. సుబ్బా రెడ్డికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news