వృషభ రాశి : ఇతరుల అవసరాలు, మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి- మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే, రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నిటినీ చెయ్యండి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడమ్ వారి కోపానికి కారణమవుతుంది. వారికి అర్థమయేలా చెప్పడం మెరుగు, అప్పుడు, వారు వీటిని అంగీకరిస్తారు.
ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు హాజరుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఎంత తీరికలేని పనులు ఉన్నపటికీ మీరు గనుక మీకొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి,ఇది మీభవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు.
పరిహారాలుః మీకు ఉన్న దోషాలు నివృత్తి కావడానికి నల్లనువ్వులతో నవగ్రహప్రదక్షణలు చేసి వాటి దగ్గర పెట్టి రండి.