విజయవాడ దుర్గగుడిలో భారీగా బదిలీలు…!

-

వరుస వివాదాలతో అప్రతిష్ట పాలవుతున్న దుర్గగుడి పాలనా తీరును ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నడు బిగించింది. విజయవాడ దుర్గ గుడిలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. 46 మంది సిబ్బందిని బదిలీ చేశారు దుర్గగుడి ఈవో. 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, 8 మంది రికార్డు అసిస్టెంట్లతో పాటు.. 11 మంది అటెండర్లు, మరో 14 మంది NMRలను బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version