ఈ రాశి వారికి అదృష్టం,ఆకస్మిక ధన,వస్తులాభం..

-

మే 19 గురువారం రాశి ఫలాలు..ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: దూరప్రయాణాలు.చర్చల్లో చికాకులు, మాటలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు..ఈరోజు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.. మంచి రోజు..

మిథునం: వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యొగాలలో మంచి వార్తలు వింటారు.దైవదర్శనాలు చేస్తారు.ఈరోజు ఏ పని తల పెట్టిన కూడా మంచి లాభాలు ఉంటాయి.

కర్కాటకం: కీలక వ్యవహారాలలో కొత్త చికాకులు.. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.. బంధువులతో మాటపట్టింపులు.. దైవ దర్షనాలు చేస్తారు.

సింహం: పనులు నత్తనడకలా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు.దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం పై చింతన ఉంటుంది.ప్రయాణాలు వాయిదా పడటంతో చిరాకుగా ఉంటారు.

కన్య: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాల లో పాల్గొంటారు.. పనుల్లో కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..ఈరోజు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

తుల: వ్యవహారాలలో అనుకొని ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం..ఈరోజు కాస్త నిరాశగానే ఉంటుంది.

వృశ్చికం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు.ధన,వస్తులాభాలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం..ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తీ అవుతాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం..కొంత చికాకులు ఉంటాయి.. కొత్త పనులు వాయిదా పడతాయి..

మకరం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి..శుభ కార్యాల లో పాల్గొంటారు.. అదృష్టం పై నమ్మకం కలుగుతుంది.

కుంభం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.కుటుంబం తో సంతోషంగా గడుపుతారు.. వస్తూ, ధన లాభం కలుగుతుంది.

మీనం: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి..ప్రయాణాలు వాయిదా పడతాయి.. దైవదర్శనాలు చేసుకుంటారు.. ఈరోజు కొత్త పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news