మెగాస్టార్ చేతికున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోల తో పోటీగా సినిమాలు చూస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. చిరంజీవి తన అందం తో స్టైల్ తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మెగాస్టార్ మీద నెటిజన్ల కళ్ళు పడ్డాయి.

మెగాస్టార్ వేసుకున్న దుస్తులు పెట్టుకున్న వాచ్ వంటి వాటి మీద ఫుల్ ఫోకస్ చేశారు. ఫిలిం ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు లో చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. చిరంజీవి పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో వాచ్ తర్వాత తెలుసుకున్న వాళ్ళు షాక్ అవుతారు. ప్రస్తుతానికి వాచ్ కి సంబంధించిన ఫోటోలు నెట్ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news