ఈ రోజు అమరావతి సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం లో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపు రాష్ట్రంలోని పేద ప్రజల కిశోరం , బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం సీఎం జగన్ ఎంతగానో కష్టపడుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు అడుగడుగునా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు జోగి రమేష్. చంద్రబాబు ను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిట్టా కార్తె కుక్కల్లాగా వీధుల్లోకి వచ్చి మా ప్రభుత్వం గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు జోగి రమేష్. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క అంటూ రెచ్చిపోయి మాట్లాడారు, ఏ విధంగా అయితే ఈయన ఇప్పటి వరకు తన పిల్లలను మారుస్తూ వచ్చాడో.. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు బి ఎస్ పి, బీజేపీ, టీడీపీ, సిపిఎం సిపిఐ ఇలా అన్ని పార్టీలకు మారుతూ ఒక పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తున్నాడంటూ జోగి రమేష్ తీవ్ర స్థాయిలో పవన్ పై ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క … : మంత్రి జోగి రమేష్
-