పవన్, లోకేశ్.. ఇరువురు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు : మంత్రి కాకాణి

-

టీడీపీ నేత నారా లోకేష్ రాత్రిది దిగక హ్యాంగోవర్ లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. లోకేష్ అడ్రస్ లేనోడు. అందుకే పాదయాత్ర వెలవెలబోతోంది. ఓ లక్ష్యమంటూ లేకుండా అదీ రాత్రి పూట వాక్ చేస్తూ… పాదయాత్ర అని ప్రచారం చేసుకుంటున్నాడు. మేమూ, మా ఎమ్మెల్యేలు చేస్తున్న సవాళ్లకు.. లోకేష్ దగ్గరి నుంచి సమాధానాలు రావడం లేదు అని మండిపడ్డారాయన.

వన్ కు జనాలతో కొట్టించుకోవడం, తిట్టించుకోవడం అలవాటుగా మారిందన్నారు. తీవ్ర ఒత్తిడిలో పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి కాకాణి సాక్షితో మాట్లాడుతూ… టీడీపీ యువనేత నారా లోకేశ్ పై కూడా మండిపడ్డారు. లోకేశ్ యువగళం పాదయాత్ర అడ్రస్ లేనిదని, అందుకే జనం లేక వెలవెలపోతోందన్నారు. రాత్రిది దిగకపోవడం వల్ల హ్యాంగోవర్ అయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఓ లక్ష్యమంటూ లేకుండా రాత్రిపూట వాక్ చేస్తూ, పాదయాత్ర అని ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. మంత్రులం, ఎమ్మెల్యేలం చేసే సవాళ్లకు లోకేశ్ నుంచి ఎలాంటి సమాధానాలు రావడం లేదన్నారు. పవన్, లోకేశ్.. ఇరువురు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version