ముంబై లో దారుణం.. కామంతో ఊగిపోయిన మైనర్ బాలురు.. చివరికి..!

అభం శుభం తెలియని ఆడపిల్లలు ప్రస్తుతం కామాంధుల చేతిలో చిక్కుకొని చింద్రం అయి పోతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తే కఠిన శిక్షలు విధించినప్పుడు ఎక్కడ మాత్రం మార్పు రావడంలేదు ఇటీవలే ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్లబాలికపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక మూడేళ్ల చిన్నారి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో షాకైన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. ఇక బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఇద్దరు మైనర్ కావడంతో కరెక్షనల్ హోమ్ కి తరలించామని పోలీస్ అధికారి తెలిపారు.