పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..ఫోటోలు వైరల్

-

అమ్మాయి, అబ్బాయి పెళ్లి కామన్. అంతేకాదు…హిజ్రాలు కూడా పెళ్లి చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. హిజ్రా మరియు అబ్బాయి పెళ్లి చేసుకున్న సంఘటన చూశాం. అయితే.. తాజాగా ఇద్దరు అందగత్తెలు ఒకటయ్యారు.

గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న మిస్ అర్జెంటీనా-2020 మరియానా వరేలా, మిస్ ప్యూరేటో రికో-2020 ఫాబియోల వాలంటైన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. వాళ్ళిద్దరికీ 2020 బ్యూటీ పోటీల్లో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి డేటింగ్ లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version