రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో శిఖండి వైఎస్ షర్మిల:MLA శంబంగి

-

వైఎస్ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యల తో చేసిన శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు. ఇక వివరాలు చూస్తే.. బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వైయస్ షర్మిలను శిఖండిగా అభివర్ణించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం లో శిఖండి వైఎస్ షర్మిల అని ఆయన అన్నారు.

అలానే శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు రాజశేఖర్ రెడ్డికి మాయని మచ్చ తెచ్చిన శిఖండి షర్మిల అని అన్నారు. ఇక ఇది ఇలా ఉంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఆ తరవాత జోరు ని పెంచుకుంటూ ఆమె పలు ప్రాంతాలకి వెళ్లడం మనం చూస్తున్నాం. అలానే షర్మిల జగన్ మీద చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version