Medak: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని చంపిన తల్లి

-

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని చంపింది తల్లి. ప్రియుడితో కలిసి 25 ఏళ్ల కొడుకుని హత్య చేసినట్లు ఒప్పుకుంది తల్లి. 9 నెలల తర్వాత అహ్మద్ పాషా కేసును చేధించారు పోలీసులు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటయిపల్లిలో ఈ ఘటన జరిగింది.

Mother kills son for allegedly interfering with illicit relationship
Mother kills son for allegedly interfering with illicit relationship

యువకుడి మృతిపై ఎలాంటి ఫిర్యాదు రావకపోవడంతో 9 నెలలుగా బయటపడలేదు ఈ విషయం. తాజాగా ప్రియుడితో కలిసి 25 ఏళ్ల కొడుకుని హత్య చేసినట్లు ఒప్పుకుంది తల్లి. దింతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news