తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక స్టెప్ తీసుకోనున్నారట కేసీఆర్. ఇందులో భాగంగానే కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టుకు గులాబీ పార్టీ వెళ్లేందుకు సిద్ధమైందట.

ఈ మేరకు హరీష్ రావు కు కెసిఆర్ కీలక బాధ్యతలు అప్పగించారట. దీంతో న్యాయ నిపుణులతో హరీష్ రావు చర్చల నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసత్య ప్రచారాలకు చెక్ పెట్టే స్కెచ్ వేశారట గులాబీ భాస్కర్వకుంట్ల చంద్రశేఖర రావు. ప్రాజెక్టు తిరిగి పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉందట గులాబీ పార్టీ.