పెద్దిరెడ్డి మీద దృష్టి పెడితే బుక్కయ్యేది నిమ్మగడ్డనే ?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే ఏపీ అధికార పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన ఇచ్చిన హౌస్ అరెస్ట్ ఆ దేశాల మీద అధికార పార్టీకి చెందిన వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు నిమ్మ గడ్డ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లుగా నిమ్మగడ్డ ఒక బ్రోకర్ లా పని పనిచేస్తున్నాడని అన్నారు.

వైకాపాను కీలుబొమ్మలా ఆడించే దమ్ము, ధైర్యం ఉందా…?? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తో మాట్లాటే దమ్ము నిమ్మగడ్డ కు ఉందా అని ప్రశ్నించిన ఆయన పెద్దిరెడ్డి అంటే ఎందుకు నిమ్మగడ్డకు అంతా భయం అని అన్నారు. పెద్దిరెడ్డి మీదా దృష్టి పెడితే బుక్ అయ్యేది నిమ్మగడ్డనే అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి ఎలాంటి వారో చిత్తూరు జిల్లాకి వచ్చి అడగాలన్న ఆయన ప్రజలకు మంచి చేయండి…ఇలాంటి పనులు కాదు అంటూ హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news