దేశ ప్రధాని ప్రధాని మోడీతో మై హోమ్ రామేశ్వర్ రావు కీలక సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మై హోమ్ రామేశ్వర్ రావు సమావేశం అయ్యారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు, మై హోమ్ రామేశ్వర్ రావు ఇద్దరు కలిసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు.

ప్రధాని మోదీకి శాలువా కప్పి… ఘనంగా సత్కరించారు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు, మై హోమ్ రామేశ్వర్ రావు. అంతేకాదు ప్రధాని మోడీకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహ జ్ఞాపికను బహుకరించారు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు, మై హోమ్ రామేశ్వర్ రావు. ఇక ప్రధాని మోడీ తో గంటపాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు, మై హోమ్ రామేశ్వర్ రావు సమావేశం అయ్యారు.